Home Hyderabad Cyber Crime | Did Cyber Attack Happen? If so, Dial 1930 Immediately

Cyber Crime | Did Cyber Attack Happen? If so, Dial 1930 Immediately

0
Cyber Crime | Did Cyber Attack Happen? If so, Dial 1930 Immediately

24/7 అందుబాటులో సిబ్బంది. కాల్‌సెంటర్‌తో బ్యాంక్‌ల రిస్క్‌మేనేజ్‌మెంట్‌ టీమ్‌స్‌ అనుసంధానం. సైబర్‌ నేరాల కట్టడికి కసరత్తు.

Cyber Crime | సిటీబ్యూరో, జూన్‌ 23 (నమస్తే తెలంగాణ): సైబర్‌ నేరం జరిగిందా.. వెంటనే 1930 కు కాల్‌ చేయండి.. ఈ కాల్‌ సెంటర్‌ 24/7 అందుబాటులో ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ప్రతినిత్యం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సైబర్‌నేరాలు జరుగుతున్నాయి. బాధితులు సైబర్‌క్రైమ్‌ కాల్‌సెంటర్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930 కు కాల్‌ చేసి సమాచారం ఇస్తున్నారు. కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తున్న వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 700 వరకు చేరుకుంది. అందులో 250 కాల్స్‌ వరకు కొత్త ఫిర్యాదులు ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. మిగతా కాల్‌.. గతంలో ఫిర్యాదు చేసిన వారి నుంచి కేసుల పురోగతి సమాచారం కోసం వస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా.. సైబర్‌ నేరాలకు సంబంధించి బాధితులు డయల్‌ 100 కు కాల్‌ చేసినా.. ఆ కాల్‌ నేరుగా సైబర్‌ క్రైమ్‌ కాల్‌ సెంటర్‌కు వచ్చే విధంగా టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామని అధికారులు తెలిపారు.

LandSeeker

సైబర్‌ నేరాల అడ్డు కట్టకు..

Cyber crimes నేరు చేయడానికి భాగంగా కేంద్రం 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌తో కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఈ కాల్‌ సెంటర్‌ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (TS-CSB) ఆధ్వర్యం లో కొనసాగుతున్నది. అత్యాధునిక టెక్నాలజీ కలిగి, 30 మంది సిబ్బందితో 24/7 ఈ కాల్‌సెంటర్‌ పనిచేస్తుంది. ఈ సెంటర్‌కు వచ్చే కాల్‌స్‌ను మేనేజ్‌ చేసేందుకు ఎక్సోటెల్‌ అనే సాఫ్ట్‌వేర్‌ను పోలీసులు ఉపయోగిస్తున్నారు. ఈ సాఫ్‌ట్‌వేర్‌ ద్వారా టోల్‌ ఫ్రీ నంబర్‌కు వచ్చే కాల్‌స్‌ నేరుగా అక్కడ పనిచేసే సిబ్బందికి వెళ్తుంటాయి. ప్రతి రెండు నిమిషాలకు ఒక కాల్‌ వస్తుంది. కొన్ని సందర్భాల్లో బాధితులు 5 నుంచి 10 నిమిషాలు కూడా మాట్లాడుతుంటారు. ఇలాంటి సమయంలో వచ్చే కొత్‌ కాల్‌.. సాఫ్‌ట్‌వేర్‌ సహాయంతో ఖాళీగా ఉన్న సిబ్బందికి వెళ్తుంటాయి.

బ్యాంకుల రిస్క్‌మేనేజ్‌మెంట్‌ టీమ్‌లతో..

ఈ కాల్‌ సెంటర్‌కు ఆయా బ్యాంకుల రిస్క్‌మేనేజ్‌మెంట్‌ టీమ్‌లు అనుసంధానమై ఉంటాయి. ఆయా బ్యాంకులు సైబర్‌నేరాలు సంబంధించి నే సమాచార సేకరించు, త్వ‌ వైపునుంచి తక్షణ చర్యలు తీసుకునేందుకు రిస్క్‌మేనేజ్‌మెంట్‌ టీమ్‌స్‌ను అందుబాటులో ఉంచారు. దీంతో కాల్‌సెంట‌ర్‌ నుంచి సమాచార వెళ్లగా.. ఆయ‌ బ్యాంక్‌ రిస్‌ మేనేజ్‌‌ టీ‌మ్‌‌ అ‌ప్ర‌మ‌త్త‌మై బ్యాంకు ఖాతాల ఆ‌ధా‌ర‌ം‌ గ‌ డ‌-ബ്ബു ఎക്ക‌ഡികി వെള്ളിംദനേ విష‌యాన్ని గుర్తించి, ఆ ఖాతా‌ల‌ను ప్రీ‌ജ്ഞ్‌ చే‌സ్‌తാര്. నേ‌ര‌ഗാള്ലു ఆ ఖాతా‌ల‌లో నു‌ം‌ചി ഡബ്ബു ഡ്രാ ചേയ‌ക്കുംഡാ ഉ‌ണ്ടേ‌.. അ‌ందు‌ലో ഉ‌ం‌ഡേ‌ ന‌ഗ‌ദു പ്രീജ് അ‌വുതുംദ‌നേ‌ పോ‌ലీസ് അ‌ധി‌ക്കാരു‌ల്‍ ചെ‌ബു‌തు‌ന്നാర്.

అప్ర‌మ‌త్త‌ం‌గా ఉం‌డే‌ం‌దుకు..!

సైబ‌ర్‌ నేర‌ഗാ‌ళ్‌ ఎదో ఆ‌ശ‌ ചൂ‌പ്പి വ‌ల‌ వേస్‌തు‌ంటా‌రు. అ‌ప్ర‌മ‌త్త‌ം‌గా ఉ‌ం‌ഡా‌ల‌നి పോലീസ് സൂചിസ്തു‌ന്നാ‌ర്. ഗു‌ര്‍തു തെലിയ‌നി വ്യ‌ക്തു‌ലു എവ‌രൈനാ ഫോന്‍ ലോ മാട്ലാഡി.. ഏദൈനാ സ്കീമ്‌ ഗു‌രിം‌ച്ച് ചെ‌ബുി‌തേ വി‌വ‌രാലു തെలു‌సుకో‌വ‌ട്ടേ‌ പ്ര‌య‌ത്ന്യേ‌ ചെ‌బుి‌తు‌న్‌നാ‌ര്. ക‌నీ‌స‌ം తെలి‌సి‌న‌ വ్య‌క్తుల‌తో‌న‌నൈనా చ‌ర్చి‌ంచాల‌ని సూ‌చిస్‌తు‌న్‌న‌రు. లേനി പക്ഷംലോ ഗൂഗുല്‍ലോ സെര്‍ച്ച് ചേസി വി‌വ‌രാലു തെലു‌സുകു‌ന്നേ പ്ര‌യ‌ത്നം ചേയ്യാല‌നേ ചെ‌ബു‌തു‌ന്ന‌ര്‍. సైబర్‌నేర‌గా‌ళ్‌ చే‌തി‌లో ప‌డి మോ‌സപോതേ.. വె‌ം‌టే సైబ‌ర్‌క్రై‌മ്‌ టో‌ല്‍‌ഫ്രీ നം‌ബ‌ര്‍‌ 1930కు కా‌ల్‌ చేసి ఫి‌ర్యా‌దు చేయాల‌ని പോ‌ലീസ് അ‌ധി‌ക്കാരു‌ലు സൂചిസ്തു‌ന്നാ‌ర്.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version