Sunday, September 8, 2024
More
    HomeTagsEdCET 2023

    Topic: EdCET 2023

    Results of TS EdCET announced

    The TS EdCET 2023 results were released on Monday, showing that 98.5% of candidates passed the entrance test for B.Ed courses in Telangana. Out...

    EdCet results to be declared today

    రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ వెంకటరమణ, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాల కోసం https://edcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రామకృష్ణ, కో-కన్వీనర్‌ ప్రొఫెసర్‌ శంకర్‌ సూచించారు. ఎడ్‌సెట్‌ ఎగ్జామ్‌ను మే 18న మూడు సెషన్లలో నిర్వహించగా, 86 శాతం విద్యార్థులు హాజరయ్యారు.

    Subscribe

    3,565FansLike
    179FollowersFollow
    1,202FollowersFollow
    965SubscribersSubscribe

    Must read