Topic: ED
Telangana
DC Venkatrami Reddy Arrested
బ్యాంకులను మోసం చేసిన కేసులో డెకన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్‌ఎల్) ప్రమోటర్లు, మాజీ డైరెక్టర్లు టీ వెంకట్రామ్‌రెడ్డి, పీకే అయ్యర్, వారి స్టాట్యూటరీ ఆడిటర్ మణి ఊమెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం అరెస్టు చేశారు. కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లను మోసం చేసిన కేసులో అదుపులోకి తీసుకొన్నారు.
Subscribe
Must read